ఎడిటోరియల్

Saturday, October 13, 2018

రాష్ట్ర వ్యాపితంగా కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దత్తుగా ఈ రోజు అనగా13 అక్టోబర్ 2018న విజయవాడలో వామపక్ష ట్రేడ్ యూనియన్స్ నిరసన కార్యక్రమం.

 రాష్ట్ర వ్యాపితంగా మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ రోజు(13.అక్టోబరు 2018న)  వామపక్ష ట్రేడ్ యూనియన్స్ విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద నిరసన తెలియచేయటం జరిగినది. అందులో భాగంగా మంగళగిరిలో జరిగిన అక్రమ అరెస్టులను ఖండించడం జరిగింది. అలాగే 279 G.O ను రద్దు చేయటం, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని AICCTU డిమాండ్ చేసింది. ఈకార్యక్రమంలో AICCTU నాయకులు కామ్రేడ్స్ యమ్.ఈశ్వర్, పాండురంగారావు, కె మెాహాన్ , IFTU, CITU, AICTU, మరియు ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment