ఎడిటోరియల్

Sunday, October 7, 2018

గుంటూరుజిల్లా వినుకొండ పోలీసులు పేదలు, మహిళలపై చేసిన దాడులకు నిరసనగా పోలీసుస్టేషన్ వద్ద సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా.




ది.7.10.2018న గుంటూరుజిల్లా వినుకొండ మండలం కొప్పుకొండ పంచాయతీలో గల గణేశునిపాలెం గ్రామ SC,ST,BC వర్గాల పేదలు, మహిళలపై వినుకొండ పోలీసులు చేసిన దాడులకు నిరసనగా సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్, అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం, అఖిలభారత వ్యవసాయ–గ్రామీణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినుకొండ సర్కిల్ ఇన్ స్పెక్టరు ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.
  ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి MP రాందేవ్, AIPWA రాష్ట్ర కార్యదర్శి R.నాగమణి, AICCTU రాష్ట్ర కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, పార్టీ జిల్లా కమిటి సభ్యులు తోట ఆంజనేయులు, AICCTU జిల్లా నాయకులు A.ప్రభాకర్రావు, T.హనుమంతరావు, G.దుర్గారావు, లక్ష్మీ, వెంకటరత్నం, వసంత, చిన్న కృష్ణయ్య, కొండలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment