ఎడిటోరియల్

Monday, October 29, 2018

ది.29.10.2018న గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి "జన జాగరణ యాత్ర"

ఈరోజు (29.10.2018న)"జనజాగరణ యాత్ర"లో భాగంగా గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వారి ఎదుర్కొంటున్న సమస్యలను తెలిసికోవడం,మరియు "అయార్లా" సభ్యత్వము  నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు తాడిశెట్టి హనుమంతరావు, లోకం భాస్కరరావు, లోకల్ కమిటీ సభ్యులు జోజి, మరియదాస్,కిరణ్,సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment