ఎడిటోరియల్

Tuesday, October 23, 2018

అయార్లా 6వ జాతీయ మహాసభ విజయవంతనికై కృష్ణాజిల్లాలో కార్యకర్తల సమావేశం


2018 నవంబర్ 19,20 తేదీలలో జహనాబాద్,బీహార్ లో జరుగు "అఖిలభారత వ్యవసాయ – గ్రామీణ కార్మిక సంఘం(అయర్లా)" 6వ జాతీయ మహాసభను విజయవంతం చేసే సన్నాహల్లో భాగంగా ఈ రోజు అనగా ది. 23 అక్టోబర్ 2018న కృష్ణాజిల్లా విస్సన్నపేటలో జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది.
     ఈ సమావేశంలో సి.పి.ఐ(యమ్.యల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి B. బంగార్రావు, జిల్లా కార్యదర్శి D.హరినాధ్, A.శేషగిరిరావు, అయర్లా జిల్లా కార్యదర్శి D.పుల్లారావు, బి.పీక్లా నాయక్,శొంఠి నాగేశ్వరరావు,కె. కళ్యాణ్ కృష్ణ, పి. కళావతి, బాబురావు, A.V.ప్రభాకర్,బి.మారియ్య,వెంకటేశ్వర్లు,సుందరం తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment