ఎడిటోరియల్

Friday, October 5, 2018

ఢిల్లీలో రైతులపై బి.జె.పి –మోడీ ప్రభుత్వం జరిపిన పోలీస్ కాల్పులకు నిరసన సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దగ్దం.

2018 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ఢిల్లీలో మోడీ సర్కార్  పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగిన రైతాంగంపై విచక్షణా రహితంగా జరిపిన పోలీస్ కాల్పులకు నిరసనగా ది.3 అక్టోబర్ 2018న తూర్పు గోదావరి జిల్లా, ఏలేశ్వరంలో సి.పి.ఐ(యమ్.యల్)లిబరేషన్, అఖిలభారత కిసాన్ మహాసభ(AIKM), అఖిలభారత వ్యవసాయ–గ్రామీణ కార్మిక సంఘం(AIARLA) ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.
   ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి కె.గణేశ్వరరావు, మసకపల్లి ధనబాబు తదితరులు పాల్గొని నాయకత్వం వహించారు.

No comments:

Post a Comment